బీజేపీ పుంగనూరు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం

బీజేపీ పుంగనూరు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం

CTR: పుంగనూరు పట్టణం జడ్పీ అతిథిగృహంలో BJP పార్టీ మండల స్థాయి శిక్షణ కార్యక్రమం ఆదివారం పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు.