బీసీ విభాగం కమిటీ జనరల్ సెక్రటరీగా హరికృష్ణ నియామకం

బీసీ విభాగం కమిటీ జనరల్ సెక్రటరీగా హరికృష్ణ నియామకం

ATP: నగర బీసీ విభాగం కమిటీ జనరల్ సెక్రటరీగా బ్యాళ్ల హరికృష్ణ నియమితులయ్యారు. ఆయన జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మాజీ సీఎం జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.