VIDEO: కత్తి దాడి కేసు.. నిందితుడు అరెస్ట్
SRCL: కత్తి దాడిలో భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ముస్తాబాద్ మండలం మొరాయిపల్లికి చెందిన బోయిని ఆంజనేయులు కుమార్తెలు శ్రీనిధి, నైపుణ్య, గర్భవతిగా ఉన్న భార్య భాగ్యలక్ష్మిని మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని వేధించగా పిల్లలతో సహా భార్య ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు.