'ప్రతి ఒక్కరూ కళ్ళను సంరక్షించుకోవాలి'

NDL: మానవ శరీరంలో మనిషికి బాహ్య ప్రపంచాన్ని చూసే కళ్ళను ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలని వైద్యులు అబ్దుల్ అన్నారు. మంగళవారం మండలం ఆర్ఎస్ రంగాపురంలో సచివాలయంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది ఉన్నారు.