బిజినెస్ రిఫార్మ్స్‌లో రాష్ట్రానికి టాప్ అచీవర్ అవార్డ్

బిజినెస్ రిఫార్మ్స్‌లో రాష్ట్రానికి టాప్ అచీవర్ అవార్డ్

TG: బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2024 అమల్లో రాష్ట్రం ‘టాప్ అచీవర్’గా నిలిచింది. వ్యాపార ప్రవేశం, నిర్మాణ అనుమతుల జారీ, సేవలు, భూపరిపాలన విభాగాల్లో రాష్ట్రానికి DPIIT ఈ అవార్డ్ ప్రకటించింది. ఈ మేరకు నిన్న ఢిల్లీలో జరిగిన ఉద్యోగ సమాగంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ ఈ అవార్డ్ స్వీకరించారు.