మహిళా సాధికారిత పై విసృత సమీక్ష సమావేశం

NDL: జనస్వామ్య సహకారం, మహిళా నాయకత్వం వంటి పలు అంశాలపై మంగళవారం ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషనర్ క్రిస్టినా స్కాట్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగినట్లు ఎంపి శబరి తెలిపారు. ఇందులో భాగంగా UK హౌస్ ఆఫ్ కామన్స్ డిప్యూటీ స్పీకర్ నుస్రత్ ఘానీని ఆహ్వానించి, ఈ సమావేశంలో మహిళల నాయకత్వంపై చర్చించుకునామని చెప్పారు.