నందవరం చౌడేశ్వరి మాతకు విశేష పూజలు

నందవరం చౌడేశ్వరి మాతకు విశేష పూజలు

NDL: బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి మాత దేవి మార్గశిర మాసం దశమి ఆదివారం ప్రీతీకరమైన రోజు కావడంతో ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణలో సింగారించి విశేష పూజలు చేశారు. అర్చకులు అమ్మవారికి ప్రాతకాల పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. కుంకుమార్చన మహా మంగళహారతి భజ భజంత్రీల మధ్య పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.