కాచిగూడలో సీసీ రోడ్డు పనులు

కాచిగూడలో సీసీ రోడ్డు పనులు

HYD: కాచిగూడ డివిజన్ పరిధి సూర్య భగవాన్ టెంపుల్ రోడ్డులో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ ఆదివారం జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రమేశ్ యాదవ్, బీమ్ రాజ్, రవి యాదవ్, సూర్య ప్రకాశ్ సింగ్, బల్వీర్ పాల్గొన్నారు.