'నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన శిక్షలు'

'నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన శిక్షలు'

తూ.గో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల అనధికార నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయం, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ వై.మేఘా స్వరూప్ శుక్రవారం తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎల్పీజీ సరఫరా వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని డిస్ట్రిబ్యూటర్లకు సూచించారు.