నరసరావుపేటలో మాజీ సీఎం రోశయ్య వర్ధంతి

నరసరావుపేటలో మాజీ సీఎం రోశయ్య వర్ధంతి

PLD: మాజీ సీఎం రోశయ్య వర్ధంతి కార్యక్రమం నరసరావుపేటలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి హాజరయ్యారు. రోశయ్య వర్థంతిని పురస్కరించుకొని రోశయ్య, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా రోశయ్య చేసిన సేవలను ఆయన కొనియాడారు.