VIDEO: గ్యాస్ కొరతతో రోడ్డెక్కిన వినియోగదారులు

VIDEO: గ్యాస్ కొరతతో రోడ్డెక్కిన వినియోగదారులు

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కాకినాడ జిల్లాలో తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభం ఏర్పడింది. దానితో జగ్గంపేటలో ప్రజలు గ్యాస్ కొరతతో కష్టాలు పడుతున్నారు. ఒక్కసారిగా గ్యాస్ వినియోగదారులు రోడ్డు ఎక్కారు. భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్‌ని క్లియర్ చేస్తున్నారు.