శ్రీ రంగనాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చిన్నారెడ్డి

శ్రీ రంగనాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చిన్నారెడ్డి

WNP: శ్రీరంగాపురం మండలం శ్రీ రంగనాయక స్వామి ఉత్సవాలలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పండ్లు ప్రసాదం అందజేశారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర,నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు కోరారు.