తిరుమలలో ఇద్దరు భక్తుల అదృశ్యం

తిరుమలలో ఇద్దరు భక్తుల అదృశ్యం

TPT: కృష్ణా(D) తోటపల్లికి చెందిన దాసరి వెంకయ్య (74), కంకిపాడు (M) మద్దూరుకు చెందిన వెంకట స్వామి (49) తిరుమలలో అదృశ్యమైనట్లు బంధువులు తెలిపారు. వివరాల్లోకెళ్తే ఈ నెల 18న లడ్డూ కౌంటర్ సమీపంలో నెలకొన్న రద్దీ కారణంగా వెంకయ్య, అదే రోజు రాత్రి 8.30కు బాత్రూమ్‌కు వెళ్లిన వెంకట స్వామి తిరిగి రాలేదన్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఘటనపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.