GHMC ఎన్నికలపై KTR ఫోకస్

GHMC ఎన్నికలపై KTR ఫోకస్

HYD: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రాబోయే GHMC ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించారు. KTR నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో BRS ఎమ్మెల్యేలు, MLCలు, మాజీ MLAలు, GHMC కార్పొరేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు, GHMCలోని సమస్యల మీద పోరాటాలపై నేతలకు KTR దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.