కరకగూడెం మండలంలో BRS పార్టీకి షాక్
BDK: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో నేడు మండలానికి చెందిన BRS పార్టీకి చెందిన పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారిని ఇక్బాల్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలో BRS పార్టీకి షాక్ తగిలినట్టు అయింది.