SHOCK: ఇంటి అద్దె నెలకు రూ.2.10 లక్షలు

SHOCK: ఇంటి అద్దె నెలకు రూ.2.10 లక్షలు

TG: HYD సిటీలో 3BHK అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. హైటెక్ సిటీలోని 'మై హోమ్ భూజా'లో అద్దె నెలకు ఏకంగా రూ.2.10 లక్షలు ఉంది. కోకాపేట, గచ్చిబౌలి, కొండాపూర్‌లోని గేటెడ్ కమ్యూనిటీల్లో సగటున రూ.60 వేల నుంచి రూ.76 వేల వరకు నడుస్తోంది. ఈ లిస్టులో అత్యల్పం అంటే తెల్లాపూర్‌లో రూ.47 వేలు. ఈ రేట్లు చూసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా బెంబేలెత్తుతున్నారు.