నూతన చట్టాలపై అవగాహన

KMR: కామారెడ్డి కోర్టులో నూతన చట్టాలపై అవగాహనా సమావేశం జిల్లా కోర్టు సముదాయ భవనంలో శనివారం నూతన చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసెక్యూషన్ ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి శనివారం కామారెడ్డి జిల్లా కోర్టు భవన సముదాయంలో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్లకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు.