రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

కరీంనగర్: శంకరపట్నం మండలం ఇప్పలపల్లి,తాటికల్ లలో ఇటీవల అమృతమ్మ, పూజారి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అమృతమ్మ శ్రీనివాస్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాస్ కూతురు, కుమారులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బసవయ్య శ్రీనివాస్ పాల్గొన్నారు.