కావలి మహిళపై టీడీపీ నేత వేధింపులు

కావలి మహిళపై టీడీపీ నేత వేధింపులు

NLR: కావలికి చెందిన గీతాంజలి అనే మహిళ తనపై టీడీపీ నేత పమిడి రవికుమార్ చౌదరి తనను మానసికంగా , లైంగిక వేధిస్తున్నాడని ఆమె మీడియాకు తెలిపింది. కావలిలో స్థానిక జర్నలిస్ట్ క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ.. రవికుమార్ కారణంగానే తన భర్త చేజర్ల మహేశ్ రెడ్డి తనను వేధిస్తున్నాడని ఆమె వాపోయారు. తన భర్త తనపై ఇది వరకు దాడి చేశాడని, ఆయన తన నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె వేడుకుంది.