మార్చి 30న సామూహిక గృహ ప్రవేశాలు

మార్చి 30న సామూహిక గృహ ప్రవేశాలు

KRNL: ఈ నెల 30న అన్ని నియోజకవర్గాల్లో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నందున ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎ.సిరి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఆప్షన్-3 కింద నిర్మించిన ఇళ్లలో గుర్తించిన లోపాలను వెంటనే సరిచేయాలని, రూఫ్ లెవెల్‌కు చేరిన ఇళ్లను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సూచించారు.