సైబర్ టవర్స్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్
HYD: మాదాపూర్ NIA రోడ్ వైపు నుంచి సైబర్ టవర్స్ జంక్షన్ దారిలో వాహనాల రద్దీతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. సైబరాబాద్ పోలీసులు క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. ఈ రూట్‌లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.