ఆపరేషనల్ కారణాలతో మూడు విమానాలు రద్దు

ఆపరేషనల్ కారణాలతో మూడు విమానాలు రద్దు

RR: శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మూడు విమానాలు రద్దు అయినట్లు ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్, జైపూర్ నుంచి హైదరాబాద్ రావాల్సిన రెండు విమానాలతో పాటు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం ఆపరేషనల్ కారణాలతో రద్దు చేసినట్లు వెల్లడించాయి.