ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కార్మిక వర్గ పక్షపాతి సీతారాం ఏచూరి: CITU
➢ మంగళగిరిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
➢ 'ఉత్తమ వినియోగదారు సంస్థ' అవార్డు అందుకున్న తుళ్లూరు CRDA అధికారులు
➢ నేపాల్‌లో ఉన్న తెలుగువారిని రక్షించండంలో లోకేష్‌ది కీలక పాత్ర: ఎమ్మెల్యే వేగేశన
➢ వినుకొండలో అక్రమంగా బొగ్గును తరలిస్తున్న లారీ పట్టివేత