రాజవరంలో గణితం పట్ల ఆసక్తి పెంచే కార్యక్రమం

JN: చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో KGBV పాఠశాలలో శనివారం MEO గోవర్దన్ విద్యార్థుల రికార్డులను పరిశీలించి, సమావేశం జరిపారు. గణిత అంశాలు, లెక్కల పద్ధతులను వివరించారు. స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతి, టీచర్లు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. MEO మాట్లాడుతూ.. గణితం పట్ల ఆసక్తి పెంచడం, వ్యక్తిగత మార్గనిర్దేశం చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు.