VIDEO: 'అప్కో విలీన తీర్మానం రద్దు చేయాలి'

VIDEO: 'అప్కో విలీన తీర్మానం రద్దు చేయాలి'

KRNL: ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో మాజీ వైసీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అప్కోలో విలీనం తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సర్వసభ్య సమావేశంలో 3వ అంశంగా చేర్చిన ఈ తీర్మానాన్ని వెంటనే తొలగించి అజెండాను సవరించాలని డిమాండ్ చేశారు. చేనేతల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.