VIDEO: భారీ వర్షం.. నీట మునిగిన పంట పొలాలు

ATP: గుత్తి మండలంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మండలంలోని భేతాపల్లి, యంగన్నపల్లి చెట్నేపల్లి గ్రామాలలో పత్తి, కంది, వేరుశనగ పంటలు నీట మునిగాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కరుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు తెలిపారు. మండలంలో నీట మునిగిన పంటల వివరాలను సంబంధిత వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు.