మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో సిలిండర్లు అక్రమ నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్ ప్రతిమా సింగ్
✦ తూప్రాన్‌లో తండ్రి మృతితో పుట్టెడు దు:ఖంలో పరీక్షకు హాజరైన కొడుకు
✦ జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం: డీఈవో విజయ
✦ శివంపేటలో విద్యుత్ స్తంభంపై నుంచి పడి వ్యక్తి మృతి