VIDEO: ఏదుల ఇంటర్ లింక్ బ్రిడ్జిని పరిశీలించిన హరీష్ రావు
వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఏదుల ఇంటర్ లింక్ బ్రిడ్జిని క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. గొల్లపల్లి రిజర్వాయర్ వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా హరీష్ రావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.