VIDEO: హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఇంఛార్జ్ ఎస్పీ

VIDEO: హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఇంఛార్జ్ ఎస్పీ

మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, సిబ్బంది హాజరు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దని సిబ్బందికి ఆదేశించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు.