ఉత్తమ అవార్డు అందుకున్న ఆలయ ఈవో

ఉత్తమ అవార్డు అందుకున్న ఆలయ ఈవో

ప్రకాశం: 79 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒంగోలు వివిధ శాఖల్లో పనిచేస్తూ ప్రతిభ మరిచిన అధికారులకు ఉత్తమ అవార్డుల ప్రధానం జరిగింది. ఇందులో భాగంగా చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న గిరిరాజు నరసింహ బాబుకు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఉత్తమ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఈవోను పలువురు అభినందించారు.