VIDEO: యనమదుర్రులో భారీ కొండ కలకలం

VIDEO: యనమదుర్రులో భారీ కొండ కలకలం

W.G: భీమవరం మండలం యనమదుర్రులో భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామంలో స్థానికంగా ఉన్న ఓ డ్రైనేజీ కాలువలో నుంచి పొలంలోకి ఇంజిన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో భారీ కొండచిలువ ప్రత్యక్షం అయింది.  సుమారు 20 అడుగుల పొడవు ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనాస్థలికి అటవీ శాఖ సిబ్బంది చేరుకుని కొండచిలువను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.