అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

VZM: కొత్తవలస మండలం బలగటం గ్రామానికి చెందిన జి కన్నారావు అక్రమ మద్యం తరలిస్తున్నాడన్న సమాచారంతో ఎక్సైజ్ శాఖ సీఐ రాజశేఖర్ నాయుడు నిందితుడు వద్ద నుంచి పది మద్యం బాటలు స్వాధీనం చేసుకున్నారు. అలానే ముసిరం గ్రామానికి చెందిన జి పైడిరాజు ఐదు లీటర్ల నాటు సారాతో అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే నిబంధనలో అతిక్రమించి మద్యం అమ్మకాలు జరిపితే కేసులు బనాయిస్తామని తెలిపారు.