అంగన్వాడి కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే

జనగామ: పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో రేగుల అంగన్వాడి సెంటర్‌లో ఫ్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యువేషన్ డే నిర్వహించారు. అంగన్వాడీ టీచర్స్ స్వరూప, జయమ్మ, ఆయాలు అభినయంతో ఆటపాటలు, కథలు గ్రాడ్యుయేషన్ పట్టా వేషధారణతో పిల్లలు అలరించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించిన విద్యార్థుల తల్లులు, ఆశా వర్కర్‌లు ఆనందం వ్యక్తం చేశారు.