ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌పై సీఎం సమీక్ష

ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌పై సీఎం సమీక్ష

GNTR: రాష్ట్రంలో ప్రారంభించనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ఆధారంగా అన్ని సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును కుటుంబ స్థాయిలో పర్యవేక్షించేలా ఈ సిస్టమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు.