పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 63వ డివిజన్‌కు చెందిన పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులను నేడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ ఎండి నేహాల్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ, భైరబోయిన రమేష్ యాదవ్, రూమ్మేష్, మహ్మద్ షబ్బీర్, బిలాల్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.