వికారాబాద్ డిప్యూటీ రేంజర్‌గా నగేశ్

VKB: అటవీ శాఖ డిప్యూటీ రేంజర్‌గా నగేశ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వికారాబాద్ DFO జ్ఞానేశ్వర్, రేంజర్ శ్యామ్ కుమార్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అటవీ రక్షణ, వన్య ప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తానని నగేశ్ తెలిపారు.