VIDEO: బాలాపూర్‌లో పోలీసుల తనిఖీలు

VIDEO: బాలాపూర్‌లో పోలీసుల తనిఖీలు

HYD: హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ అధికారులు అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు ‘మిషన్ ఛబుత్రా’తనిఖీలు చేపట్టారు. ఎస్సైలు ప్రసాద్, నవీన్ నేతృత్వంలోని బృందాలు అర్థరాత్రి వీధుల్లో తిరుగుతున్న యువకులను తనిఖీ చేసి హెచ్చరించాయి. మండీలు, వ్యాపార సంస్థలను సమయానికి మూసుకోవాల్సిందిగా, ఉల్లంఘనలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.