VIDEO: 'ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యం'

VIDEO: 'ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యం'

E.G: శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా RSS పనిచేస్తోందని హిందూ సమ్మేళనం సమితి నగర అధ్యక్షులు జి.ఎస్.ఎల్ సంస్థల ఛైర్మన్ డా.గన్ని భాస్కరరావు అన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో అయన మాట్లాడారు. మరో వందేళ్లు హిందూ సమాజాన్ని చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు చెప్పారు.