HYDలో రెండో రోజు ముగిసిన ఐటీ సోదాలు

HYDలో రెండో రోజు ముగిసిన ఐటీ సోదాలు

HYDలో ఐటీ శాఖ పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ హోటళ్ల యజమానుల నిన్న, ఇవాళ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పలు రికార్డులను పరిశీలించింది. రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయానికి వ్యత్యాసాన్ని గుర్తించినట్లు సమాచారం. ఇలా నగరంలో ఉన్న పలు హోటళ్ల యజమానుల ఇళ్ల వద్ద అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఇవాళ రెండో రోజు కూడా ఐటీ సోదాలు ముగిశాయి.