'ఎన్డీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంది'

'ఎన్డీఏ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంది'

ప్రకాశం: ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జోనల్ ఇంఛార్జ్ మోరతోటి విజయకుమార్ మండిపడ్డారు. శుక్రవారం ఒంగోలు పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీ చేయడం, ప్రజలకు ఉన్న ఓటు హక్కును దోపిడీ చేయడం జరుగుతున్నదని విమర్శించారు.