VIDEO: 'KCRపై తప్పుడు ప్రకటనను ఖండిస్తున్నాం'

VIDEO: 'KCRపై తప్పుడు ప్రకటనను ఖండిస్తున్నాం'

SRPT: కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌పై ప్రభుత్వ తప్పుడు ప్రకటనను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్, హరీష్ రావులను వేధించాలని చూస్తే ప్రజా క్షేత్రంలో ప్రతిఘటన తప్పదన్నారు. పీసీ ఘోష్ కమిషన్ పూర్తి నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.