ఏ క్షణమైనా మూతపడనున్న పాక్ ఎయిర్ లైన్స్!

ఏ క్షణమైనా మూతపడనున్న పాక్ ఎయిర్ లైన్స్!

పశ్చిమాసియా యుద్ధం కారణంగా పాక్ పరిస్థితిని దయనీయంగా మారింది. హర్మూజ్ నుంచి చమురు నౌకలు పాక్‌కు రాకపోవడంతో చమురు నిల్వలు భారీగా తగ్గాయి. దీంతో లీటర్ విమాన ఇంధన ధరను ప్రభుత్వం రూ.190 నుంచి ఏకంగా రూ.472కి పెంచింది. దీంతో విమానయాన సంస్థలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ధరలు ఇలాగే పెరిగితే పాక్ ఎయిర్ లైన్స్‌ను మూసివేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.