BREAKING: ఫలితాలు విడుదల

నీట్ పీజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఈ ఫలితాలను ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను NBEMS అధికారిక వెబ్‌సైట్ natboard.edu.inలో చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో ఆగస్టు 3న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.