VIDEO: ‘గుర్రపు డెక్క, నాచు తొలగించండి’

VIDEO: ‘గుర్రపు డెక్క, నాచు తొలగించండి’

PLD: పెదకూరపాడు మండలం బుచ్చయపాలెం గ్రామం సమీపంలో ఉన్న పెద్ద కాలువ టీ మైనర్‌లో గుర్రపు డెక్క, నాచు పాచి పేరుకు పోయి కాలువ అధ్వానంగా ఉందని స్థానిక రైతులు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి గుర్రపు డెక్క, నాచును తొలగించాలని రైతులు కోరారు. చివరి భూమి వరకు సాగునీరు అందాలంటే కాలవలో అడ్డం లేకుండా నాచు తొలగింపు చర్యలు చేపట్టాలని రైతుల కోరారు.