హ్యాండ్ బాల్ పోటీలు వాగ్దేవి కళాశాల విద్యార్థుల ప్రతిభ

హ్యాండ్ బాల్ పోటీలు వాగ్దేవి కళాశాల విద్యార్థుల ప్రతిభ

MBNR: 69వ ఎస్.జి.ఎఫ్ హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన జిల్లా జట్టులోని వాగ్దేవి జూనియర్ కళాశాల క్రీడాకారులను కళాశాల కరస్పాండెంట్ వెంకటరెడ్డి అభినందించారు. సోమవారం విద్యార్థులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. చదువుతోపాటు యువతకు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గీత దేవి పాల్గొన్నారు.