నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

WGL: నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ BRS గ్రామ పార్టీ నాయకుడు వడ్డే సురేష్ మేనకోడలు శృతి -నిఖిల్ గార్ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో BRS మండల అధ్యక్షుడు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.