VIDEO: ఉత్సాహంగా పిడి తాడు లాగుడు కార్యక్రమం
MDK: శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో సోమవారం రాత్రి పీడితాడు లాగే కార్యక్రమం చేపట్టారు. నిన్న కామ దహనం నిర్వహించగా, ఈరోజు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రాత్రి హనుమాన్ ఆలయం వద్ద సాంప్రదాయం ప్రకారం సర్పంచ్ విజయ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో పిడితాడు లాగే కార్యక్రమం నిర్వహించారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొన్నది.