రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
W.G: తాడేపల్లిగూడెంలోని పడాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై రవికుమార్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.