రైవాడ అందాలను 'క్లిక్'మనిపించిన పవన్ కళ్యాణ్

రైవాడ అందాలను 'క్లిక్'మనిపించిన పవన్ కళ్యాణ్

VSP: రైవాడ జలాశయ అందాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఫోన్‌లో చిత్రీకరించారు. బల్లగరువు బహిరంగ సభకు వెళ్లే క్రమంలో రైవాడ జలాశయ అందాలను తిలకించేందుకు జీనబాడు - కోలపర్తి సమీపంలో పవన్ కళ్యాణ్ కారు దిగి ఆ ప్రాంతంలో అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంలో ఫోన్‌లో ఆ సుందరమైన కొండల మధ్యలో జలాశయ అందాలను బంధించారు.