నిర్మాణరంగంపై యుద్ధం ఎఫెక్ట్..!
ప్రకాశం: నూతనంగా చేపట్టిన గృహనిర్మాణాలకు యుద్ధం దెబ్బ తగులుతుంది. సొంతంగా గృహ నిర్మాణాలు చేపట్టిన యజమానులకు యుద్ధం ప్రారంభమైన తర్వాత ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాపోతున్నారు. యుద్ధం ప్రారంభంకు ముందు 55 వేల రూపాయలుఉన్న టన్ను ఇనుము ప్రస్తుతం 75 వేలకు చేరిందని, 260 రూపాయలు ఉండే సిమెంట్ 300 కుచేరిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.